PV Sindhu: ముగిసిన సింధు పోరాటం.. ఇండోనేసియా చేతిలో ఓటమి

పారిస్‌లో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పి.వి.సింధు పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన పికే వర్దానితో జరిగిన మ్యాచ్‌లో సింధు 14-21, 21-13, 16-21 తేడాతో ఓటమి పాలైంది.

మరింత PV Sindhu: ముగిసిన సింధు పోరాటం.. ఇండోనేసియా చేతిలో ఓటమి