Bunny-Rashmika: పుష్పతో బన్నీ, రష్మిక ఇద్దరూ పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. రష్మిక అయితే వరుస విజయాలతో జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది.. ఇప్పుడు వీళ్లిద్దరూ మరోసారి స్క్రీన్ పై సందడి చెయ్యబోతున్నారని తెలుస్తోంది..
మరింత Bunny-Rashmika: బన్నీతో వన్స్ మోర్ అంటున్న రష్మిక