Vizag: బంగాళాఖాతం పరిసర దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ‘బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్’ (BIMSTEC) లో భాగంగా రెండవ పోర్టుల సదస్సు విశాఖపట్నంలో ప్రారంభమైంది.
మరింత Vizag: విశాఖ: నోవాటెల్‌లో రెండో ‘బిమ్స్‌టెక్’ పోర్టుల సదస్సు