దులీప్‌ ట్రోఫీ.. 47 ఏళ్లనాటి రికార్డు బద్దలు

దులీప్ ట్రోఫీ చరిత్రలో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా జమ్మూ కాశ్మీర్ పేస్ బౌలర్ ఔకిబ్ నబీ నిలిచాడు.ఈ ఘనత సాధించడం ద్వారా 47 ఏళ్ల క్రితం కపిల్ దేవ్ నెలకొల్పిన రికార్డును ఆయన బద్దలు కొట్టాడు.

మరింత దులీప్‌ ట్రోఫీ.. 47 ఏళ్లనాటి రికార్డు బద్దలు