AP Constable Results 2025: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు కావాలనే కలతో నిరీక్షిస్తున్న యువతకు శుభవార్త. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల తుది ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి.
మరింత AP Constable Results 2025: ఏపీలో కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల