American Airlines

American Airlines: అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ సమయంలో అగ్నిప్రమాదం

American Airlines: అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఓ పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. టేకాఫ్ అవుతున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం AA3023 ల్యాండింగ్ గేర్‌లో మంటలు చెలరేగడంతో రన్‌వేపైనే నిలిపివేశారు.

మరింత American Airlines: అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ సమయంలో అగ్నిప్రమాదం