Amarnath Yatra: ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అమర్‌నాథ్ యాత్రను గురువారం (జులై 17, 2025) నాడు తాత్కాలికంగా నిలిపివేశారు. పహల్గామ్, బల్తాల్ బేస్ క్యాంపుల నుండి యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
మరింత Amarnath Yatra: భారీ వర్ష సూచన.. అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత