పుకార్లకు ఐష్ చెక్.. అభిషేక్ కు విషెస్

బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్‌ల వైవాహిక బంధంపై వస్తున్న పుకార్లకు ఐష్ తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టారు. గురువారం 50వ పుట్టినరోజు జరుపుకుంటున్న తన భర్త అభిషేక్‌కు సోషల్ మీడియా వేదికగా ఆమె ఎంతో ప్రేమగా శుభాకాంక్షలు తెలిపారు.

మరింత పుకార్లకు ఐష్ చెక్.. అభిషేక్ కు విషెస్