Retro

Retro: సూర్య ‘రెట్రో’ డిజాస్టర్ టాక్.. బాక్సాఫీస్‌లో ట్రోల్స్ జోరు!

Retro: సూర్య హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో రూపొందిన ‘రెట్రో’ బాక్సాఫీస్‌లో నీరసంగా సాగుతోంది. టాలీవుడ్‌లో ఆశించిన ప్రభావం చూపని ఈ సినిమా నైజాంలో కేవలం రూ. 17 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. ఇతర ఏరియాల్లోనూ కలెక్షన్స్ నిరాశపరిచాయి. సోషల్ మీడియాలో సినిమాపై ట్రోల్స్ విపరీతంగా కొనసాగుతున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీ దాదాపు ముగియొచ్చని ట్రేడ్ టాక్. తమిళ ట్రేడ్ వర్గాలు ఈ చిత్రాన్ని సూర్య కెరీర్‌లో మరో డిజాస్టర్‌గా పేర్కొంటున్నాయి. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతిక నిర్మించారు. ఇక నుంచి కలెక్షన్స్ ఎలా సాగుతాయో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *