Suriya: తమిళ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు! దర్శకుడు వెంకీ అట్లూరితో చేతులు కలిపిన సూర్య, ఓ సంచలనాత్మక చిత్రంతో డైరెక్ట్ తెలుగు సినిమాకు రెడీ అవుతున్నాడు. రామానాయుడు స్టూడియోస్‌లో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభమైంది. ఈ నెలలో హై-ఓక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్న ఈ ప్రాజెక్ట్‌లో సూర్యతో పాటు 100 మంది జూనియర్ ఆర్టిస్టులు సందడి చేయనున్నారు.
Also Read: Andhra King Taluka: ఆంధ్రా కింగ్ తాలూకా జోరు.. యూఎస్ లో భారీ డీల్?
Suriya: సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ ఇప్పటికే ఈ చిత్రానికి బీజీఎం, పాటలపై వర్క్ స్టార్ట్ చేశాడు, సూర్య యాక్షన్‌కు తగ్గట్టుగా ఎనర్జిటిక్ మ్యూజిక్‌తో రెడీ అవుతున్నాడు. హీరోయిన్‌గా మమిత బైజు ఫైనల్ అయింది, ఆమె సూర్యకు జోడీగా స్క్రీన్‌పై మ్యాజిక్ చేయనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉంది.