AA22

AA22: హాలీవుడ్ స్టూడియోతో AA22 సంచలన డీల్!

AA22: సినీ ప్రియులకు బిగ్ సర్‌ప్రైజ్! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కోసం హాలీవుడ్ స్టూడియోతో సన్ పిక్చర్స్ చర్చలు జరుపుతోందట! అంతేకాదు, ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడానికి అమెరికా ఆధారిత క్రియేటివ్ ఏజెన్సీతో జట్టు కడుతోంది. ఈ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ సినీ లోకాన్ని షేక్ చేయడానికి సిద్ధమవుతోందా? పూర్తి వివరాలు చూద్దాం!

Also Read: Ranbir Kapoor: రణ్‌బీర్ కపూర్‌కు బడ్జెట్ లెసన్.. స్ట్రిక్ట్ రూల్స్!

అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న భారీ చిత్రం సన్ పిక్చర్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. హాలీవుడ్‌లోని లోలా వీఎఫ్ఎక్స్, ఐరన్‌హెడ్ స్టూడియో వంటి టాప్ టెక్నీషియన్స్‌తో పనిచేస్తున్న ఈ సినిమా, సై-ఫై జానర్‌లో కొత్త ప్రపంచాన్ని సృష్టించనుంది. ఇంటర్నేషనల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ, అమెరికా క్రియేటివ్ ఏజెన్సీతో మార్కెటింగ్ ప్లాన్‌ను రూపొందిస్తున్నారు. దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ గురించి మరిన్ని అప్‌డేట్స్ త్వరలో వెల్లడి కానున్నాయి!.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Retro: రెట్రో ట్రైలర్: టైం ఫిక్స్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *