sun eclips:

sun eclips: మార్చి 29న సంపూర్ణ‌ సూర్య‌గ్ర‌హణం.. ఈ దేశాల‌కే వీక్షించే అవ‌కాశం

sun eclips: మార్చి నెల 29న సూర్య‌గ్ర‌హణం ఏర్ప‌డుతుంది. ఈ విష‌యాన్ని నాసా శాస్త్ర‌వేత్త‌లు ప్ర‌క‌టించారు. ఇది సంపూర్ణ సూర్య‌గ్ర‌హ‌ణం అయిన‌ప్ప‌టికీ భూగ్ర‌హంపై నుంచి పాక్షికంగా క‌నిపిస్తుంద‌ని నాసా వెల్ల‌డించింది. అయితే ఈ గ్ర‌హ‌ణాన్ని ఉత్త‌ర అమెరికా, ఆఫ్రికా, ఉత్త‌ర ఆసియా, ద‌క్షిణ అమెరికా, గ్రీన్‌ల్యాండ్‌, ఐలాండ్‌, యూర‌ప్ దేశాల ప్ర‌జ‌లు పాక్షికంగా చూడ‌వ‌చ్చ‌ని పేర్కొన్న‌ది. భార‌తీయులు మాత్రం చూసే అవ‌కాశం లేద‌ని నాసా తెలిపింది. ఈ ఏడాదిలో ఇదే తొలి సూర్య‌గ్ర‌హ‌ణం కావ‌డం విశేషం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  AAP: ఆమ్‌ ఆద్మీకి మంత్రి కైలాష్ గహ్లోత్‌ రాజీనామా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *