Kadapa SP Transfer: ఎస్పీ హర్షవర్ధన్‌రాజు బదిలీ, మరో సీఐని సస్పెండ్ చేసిన ప్రభుత్వం, వైసీపీ నేత వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఫిర్యాదులు రావడంతో సీఐ చిన్నచౌక్‌ని సస్పెండ్ చేసిన ప్రభుత్వం, వైసీపీ నేత రవీంద్రారెడ్డి పోస్టులపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్న పలువురు మంత్రులు. జగన్ భార్య భారతికి వర్రా రవీంద్రారెడ్డి PAగా గుర్తింపు.
ఇది కూడా చదవండి: AP News: వైసీపీ పాలనలో జరిగిన భూఅక్రమాలపై విచారణ