SSMB 29: ప్రీ లుక్ తో సెన్సేషన్ క్రియేట్ చేశారు రాజమౌళి -మహేష్ బాబు.. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తుండగా.. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద.. కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు. ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న SSMB 29 షూటింగ్ గురించి క్రేజీ అప్ డేట్ వచ్చేసింది.. ఏంటది.. చూసెయ్యండి..
Also Read: Alia Bhatt: ఇది మీ ఇల్లు కాదు.. ఫొటోగ్రాఫర్లను గట్టిగా హెచ్చరించిన అలియా భట్
SSMB 29 నెక్స్ట్ షెడ్యూల్, ముందుగా కెన్యా నేషనల్ పార్క్‌లలో షూట్ చేయాలనుకున్నారు. ప్రస్తుతం అక్కడున్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల..లొకేషన్ మార్చాల్సి వచ్చింది.. టాంజానియాలోని సెరెంగెటి అడవుల్లో షూటింగ్ చేయడానికి రెడీ అయిపోతున్నారు టీమ్. ఆగస్టు 21 నుంచి షెడ్యూల్ స్టార్ట్ కాబోతోంది. మరో రెండు, మూడు రోజుల్లో యూనిట్ టాంజానియా వెళ్లనున్నారు. అలాగే టీమ్ మెంబర్స్ తో మహేష్ – ప్రియాంక కలిసున్న పిక్ ఒకటి SMలో వైరల్ అవుతోంది.