Single

Single: శ్రీవిష్ణు ‘సింగిల్’ బాక్సాఫీస్‌ పై దండయాత్ర!

Single: టాలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ కింగ్ శ్రీవిష్ణు ‘సింగిల్’ సినిమాతో మరోసారి సత్తా చాటాడు. ఇవానా, కేతిక శర్మ హీరోయిన్లుగా, కార్తీక్ రాజు డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. విడుదలైన తొలి వారంలోనే వరల్డ్‌వైడ్‌గా 25 కోట్ల గ్రాస్ సాధించి అదరగొట్టింది.

Also Read: The Raja Saab: ‘ది రాజా సాబ్’.. ఫ్యాన్స్ కి నిరాశలే?

Single: రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో, వెన్నెల కిషోర్ కామెడీతో అలరించిన ఈ చిత్రం, విశాల్ చంద్రశేఖర్ సంగీతంతో మరింత హైలైట్ అయింది. గీతా ఆర్ట్స్ సమర్పణలో విడుదలైన ‘సింగిల్’, శ్రీవిష్ణు గత హిట్ ‘సామజవరగమన’ను మించి సందడి చేస్తోంది. థియేటర్లలో ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ ఊహించని స్థాయిలో ఉంది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  RRB Group D Recruitment 2025: గుడ్ న్యూస్ ..భారీగా రైల్వే ఉద్యోగాలు, అప్లై చేసుకోవడానికి లాస్ డేట్ ఇదే !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *