Sri Murali

Sri Murali: శ్రీమురళీ రెండు సినిమాలు

Sri Murali: ప్రముఖ కన్నడ కథానాయకుడు శ్రీమురళీ పుట్టిన రోజు డిసెంబర్ 17. ఈ సందర్భంగా ఆయన హీరోగా రెండు కొత్త సినిమాల ప్రకటనలు వచ్చాయి. అందులో ఓ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండటం విశేషం. తమ బ్యానర్ లోని 47వ చిత్రాన్ని ‘బఘీర’ ఫేమ్ శ్రీమురళీతో తీస్తున్నామని టీజీ విశ్వప్రసాద్‌ తెలిపారు.

ఇది కూడా చదవండి: Punishment To Staff: వృద్ధుడిపై సిబ్బంది నిర్లక్ష్యం.. నిల్చునే పని చేయండి సీఈఓ పనిష్మెంట్‌

Sri Murali: అలానే బ్రాండ్ స్టూడియోస్ సంస్థ శ్రీమురళీతో ‘పరాక్’ అనే సినిమా నిర్మించబోతున్నట్టు ప్రకటించింది. హలేశ్‌ కోగుండి భారీ బడ్జెట్ తో రూపొందించే ఈ సినిమా వచ్చే యేడాది మార్చిలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇటీవల హోంబొలే సంస్థ నిర్మించిన ‘బఘీర’ సినిమాతో తెలుగువారి ముందుకు శ్రీమురళీ వచ్చారు. ప్రశాంత్ నీల్ కథను అందించిన ‘బఘీర’ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Brain Damage Foods: ఈ ఆహారాలు మెదడుకు విషపూరితమైనవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *