Fateh

Fateh: దేశభక్తి నేపథ్యంలో సోనూసూద్ ఫతేహ్‌

Fateh: ప్రముఖ  నటుడు, సామాజిక సేవా కార్యక్రమాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఫతేహ్‌’. ఈ సినిమాకు ఆయనే దర్శకుడు కూడా. జనవరి 10న ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా శుక్రవారం ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ విడుదల చేశారు. ‘ఫతేహ్‌ కర్ ఫతే హే’ అంటూ సాగే ఈ దేశభక్తి గీతం సినిమా థీమ్ ఏమిటో చెప్పకనే చెబుతోంది.

ఇది కూడా చదవండి: Sambarala Yetigattu: సంబరాల ఏటిగట్టున’ సాయి తేజ్ ఊచకోత

Fateh: ప్రముఖ  మణ్ దీప్ ఖురానా సాహిత్యం అందించిన ఈ పాటను అర్జిత్ సింగ్ పాడారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇందులో కీలక పాత్రను పోషించింది. ‘ఫతేహ్‌’ మూవీని జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. సైబర్ మాఫియా అంతుతేల్చే నాయకుడి పాత్రను సోనూసూద్ ఇందులో పోషించాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  ISRO: మళ్ళీ వాయిదా పడిన ఇస్రో స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *