Chiranjeevi - Anil Ravipudi

Chiranjeevi – Anil Ravipudi: ఇది విన్నారా.. చిరు.. అనిల్ రావిపూడి మూవీకి పాటలు రెడీ!

Chiranjeevi – Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “విశ్వంభర” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే అనీల్ రావిపూడితో సాలిడ్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి క్రేజీ న్యూస్ ఒకటి షికారు చేస్తుంది. ఈ సినిమా మ్యూజిక్ పరంగా అనీల్ చాలా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పడం జరిగింది.ఇక ఈ సినిమాకి కూడా సంక్రాంతికి వస్తున్నాం సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోనే వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మెగాస్టార్ సినిమా కోసం ఆల్రెడీ భీమ్స్ నాలుగు పాటలు ఇచ్చేశాడట. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం అని చెప్పాలి. ఈ చిత్రాన్ని అనీల్ అతి త్వరలోనే స్టార్ట్ చేయనుండగా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు


తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Heavy Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. పలు ప్రాంతాలు జలమయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *