RC 16

RC 16: చరణ్, మున్నా భయ్యా మధ్య సాలిడ్ సీక్వెన్స్!

RC 16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో 16వ సినిమా. ఫ్యాన్స్ వీరి ఎగ్జైట్మెంట్ కి తగ్గట్టుగా సాలిడ్ తారగణంతో బుచ్చిబాబు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా ఓటీటీ ఫేవరేట్ మున్నా భయ్యా దివ్యెందు శర్మ కూడా యాడ్ కావడంతో మరింత ఎగ్జైట్ అవుతున్నారు అభిమానులు.అయితే ఈ సినిమాలో మున్నా భయ్యా, రామ్ చరణ్ మధ్య సాలిడ్ క్రికెట్ సీక్వెన్స్ ని బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నాడట.మంచి పవర్ క్రికెట్ ఎపిసోడ్ గా ఇది సినిమాలో ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. మరి ఈ సీన్ సినిమాలో ఏ రేంజ్ లో ఉంటుందో చూడాల్సిందే.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *