SIT: కాకినాడలో బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు చేశారు. సిట్ టీం చైర్మన్‌గా వినీత్ బ్రిజ్‌లాల్ నిర్వహించనున్నారు. ఈ సెట్ లో మొత్తం ఆరుగురు సభ్యులతో ఉండనున్నారు. బియ్యం అక్రమ రవాణా కేసులన్నీటిని విచారణ జరపనున్నారు. ప్రతి 15 రోజులకి ఒకసారి కేసు పురోగతిపై నివేదిక తెలుసుకోనున్నారు. సిట్‌కి అవసరమైన సమాచారం ఇవ్వాలని DGP, హోం సెక్రటరీకి సీఎస్ నీరబ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
