Short News: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..5గురు దుర్మరణం
తిరుపతి జిల్లాలో రోడ్డుప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశం
బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా..
సాయం అందించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
పూర్తి వివరాలు ఈ వీడియో లో చూడండి.