Short News

Short News: రేపు మోదీతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ

Short News: రేపు మోదీతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ

రేపు ఢిల్లీ వెళ్లనున్న మంత్రి నారా లోకేష్.
ఈ సందర్భంగా రేపు సాయంత్రం ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు.
లోకేష్‌కు ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇప్పటికే ఖరారైంది.
ప్రధానమంత్రి మోదీ స్వయంగా లోకేష్‌ను కలవాలని కోరినట్టు సమాచారం.

పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి : 

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *