Short News: కళ్ళు చెదిరేలా చంద్రబాబు కొత్త ఇల్లు
కుప్పంలో సీఎం చంద్రబాబు నూతన గృహప్రవేశం
కుటుంబంతో కలిసి పూజలో పాల్గొన్న చంద్రబాబు, లోకేష్
శాంతిపురం మండలం శివపురంలో చంద్రబాబు సొంతింటి నిర్మాణం
గృహప్రవేశం సందర్భంగా నారా భువనేశ్వరి ట్వీట్
కల్మషం లేని వారి మధ్య గృహప్రవేశం సంతృప్తినిచ్చింది
కుప్పం ప్రజల ఆత్మీయతకు కృతజ్ఞతలు: భువనేశ్వరి.
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..