Short News: వీరయ్య చౌదరి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు
ప్రకాశం: అమ్మనబ్రోలులో టీటీపీ నేతల వీరయ్య చౌదరి..
భౌతికకాయానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
వీరయ్య చౌదరి కుటుంబానికి చంద్రబాబు పరామర్శ
దుండగుల దాడిలో నిన్న మరణించిన వీరయ్య చౌదరి
వీరయ్య చౌదరి కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబు హామీ
హత్యకేసుపై అన్ని విధాలుగా దర్యాప్తు జరుగుతోంది
నిందితుల కోసం 12 బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు
వీరయ్య చౌదరిని దారుణంగా హత్య చేశారు
వీరయ్య చౌదరి సమర్థ నాయకుడు.. పార్టీకి ఎన్నో సేవలు చేశారు..
ఎవరికి కష్టం వచ్చినా ఆదుకునే వ్యక్తి.. వీరయ్య చౌదరి
వీరయ్య చౌదరి కుటుంబాన్ని సొంత కుటుంబసభ్యుల్లా చూసుకుంటా
ఇలాంటి ఘోరం జరగడం జీర్ణించుకోలేకపోతున్నాం
బాధ్యులను పట్టుకుంటాం.. కఠిన చర్యలు తీసుకుంటాం..
ఇలాంటి నేరస్థులు భూమీద ఉండేందుకు అర్హులు కాదు..
నేర రాజకీయాలు చేసేవారిని ఉపేక్షించం
నేరస్థుల గురించి సమాచారం ఉంటే ఇవ్వాలని కార్యకర్తలను కోరుతున్నా
నిందితుల గురించి తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 9121104784కు చెప్పాలి
నిందితులను పట్టుకునే వరకు పోలీసుశాఖ నిద్రపోదు
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి :