Prakasam

Short News: ప్రకాశం జిల్లాలో వ్యక్తి సజీవ సమాధికి యత్నం

Short News: ప్రకాశం జిల్లాలో వ్యక్తి సజీవ సమాధికి యత్నం

  • వారం రోజులుగా గుంతలో ధ్యానం చేస్తున్న కోటిరెడ్డి, నిన్న సజీవ సమాధి అయ్యేందుకు కోటిరెడ్డి యత్నం, గుంతలోకి దిగి రేకుపై మట్టి పోయించుకున్న కోటిరెడ్డి ప్రపంచశాంతి కోసం జీవసమాధి అవుతున్నానన్న కోటిరెడ్డి
  • తాళ్లూరు మండలం విఠలాపురంలో అడ్డుకున్న పోలీసులు
  • ఐదు అడుగుల గుంత తీసుకుని.. అందులో నగ్నంగా ధ్యానం
  • సుమారు 5 గంటలపాటు గుంతలో సజీవ సమాధి అయిన కైపు కోటిరెడ్డి
  • గ్రామస్తులు వద్దని చెప్పినా వినకపోవడంతో పోలీసులకు సమాచారం
  • గుంత నుంచి బయటికి తీసి కోటిరెడ్డిని ఇంటికి పంపిన పోలీసులు

పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి :

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Short News: పాకిస్థాన్‌కు గట్టి దెబ్బ.. ఆర్మీ వాహనాన్నిపేల్చేసిన BLA, 10 మంది పాక్ జవాన్ల హతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *