Short News: పశ్చిమ బెంగాల్లో ఘోర అగ్నిప్రమాదం
- ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్, ఏడుగురు మృతి
మరో మహిళకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
దక్షిణ 24 పరగణాల జిల్లా పథార్ ప్రతిమాలో ఘటన
మృతుల్లో నలుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి :