Short News: పోలీసుల కస్టడీలో గోరంట్ల మాధవ్
గుంటూరు: హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై కేసు
కిరణ్‌ను పోలీసులు తీసుకెళ్తున్న సమయంలో అడ్డుకున్న మాధవ్
చేబ్రోలు కిరణ్ అంతు చూస్తామని బెదిరింపులు
గోరంట్ల మాధవ్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు
నగరంపాలెం స్టేషన్‌లో మాధవ్‌పై కేసు నమోదు
మాధవ్‌ను ఇవాళ కోర్టులో ప్రవశపెట్టనున్న పోలీసులు
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి :