Short News: సీఎం చంద్రబాబు కొత్త ఇంటి శంకుస్థాపన
అమరావతి: వెలగపూడిలో సీఎం చంద్రబాబు
వెలగపూడిలో సీఎం సొంత ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన
భూమిపూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు దంపతులు
హాజరైన నారా లోకేష్, బ్రాహ్మణి
E6 రహదారిలో 5 ఎకరాల్లో సీఎం ఇంటి నిర్మాణం
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి :