Short News: సీఎం చంద్రబాబు కామెంట్స్
సెకండ్ జనరేషన్ సంస్కరణలకు శ్రీకారం చుట్టాం
సంపద సృష్టించి..పేదలకు పంచుతాం: చంద్రబాబు
రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా ఉంది
అప్పు ఇచ్చే వాళ్లు కనిపించడం లేదు: చంద్రబాబు
అమరావతి, పోలవరం నిర్మాణాలు పూర్తిచేయాలి..
సూపర్-6 హామీలు అమలు చేయాలి: చంద్రబాబు
నాయకుడు విధ్వంసం వైపు ఆలోచిస్తే చెడు జరుగుతుంది
మంచి చేసే నాయకుడు ఉంటే..
ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది: సీఎం చంద్రబాబు
తెలివితేటలతో పనిచేస్తే కష్టపడాల్సిన అవసరం లేదు
సమాజానికి మనం ఉపయోగపడితే గుర్తింపు,..
గౌరవం దానంతట అదే వస్తుంది: సీఎం చంద్రబాబు
వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ నా లక్ష్యం: చంద్రబాబు
ఎస్సీ పిల్లలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాం
16లక్షల కుటుంబాలకు పైగా ఉచిత విద్యుత్ ఇస్తున్నాం
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం
మెరుగైన జీవన ప్రమాణాల కోసం..
సుపరిపాలనకు నాంది పలుకుతున్నాం
గత ప్రభుత్వం రోడ్లను గుంతలమయం చేసింది
నేడు గుంతల రోడ్లను బాగుచేసింది ఎన్డీయే ప్రభుత్వం
రైతులకు గిట్టుబాటు ధర రావాలి, రైతు బాగుపడాలి
వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగం కోసం..
గేట్స్ ఫౌండేషన్స్‌తో ఒప్పందం చేసుకున్నాం కూటమికి ఓట్లు వేసిన గ్రామాలను ఆదుకుంటాం
2019లో మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే..
ఏపీ చాలా అభివృద్ధి చెందేది: సీఎం చంద్రబాబు
విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాం: చంద్రబాబు
గతంలో స్టీల్‌ప్లాంట్ నష్టాల్లో కూరుకుపోయింది..
కూటమి ప్రభుత్వంలో స్టీల్‌ప్లాంట్ లాభాల బాట పట్టింది

