Short News: తెలంగాణలో రెండోరోజు సరస్వతి పుష్కరాలకు భారీగా తరలివస్తున్న భక్తులు, కాళేశ్వరంలో పుష్కర స్నానాలాచరిస్తున్న భక్తులు, తొలిరోజు లక్ష మందికిపైగా భక్తుల పుష్కర స్నానాలు, కుంభమేళా స్ఫూర్తితో కాళేశ్వరంలో టెంట్ సిటీ, సరస్వతి పుష్కరాలు దృష్ట్యా పటిష్ఠ భద్రత