Devara 2

Devara 2: దేవర 2 నుంచి అభిమానులకు షాకింగ్ న్యూస్.. ఏంటంటే?

Devara 2: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ భారీ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర విజయంతో ‘దేవర 2’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్, స్క్రిప్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే, ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా అభిమానులు ‘దేవర 2’ నుంచి గ్లింప్స్ లేదా అప్‌డేట్ ఆశించినా, మేకర్స్ ‘వార్ 2’ ట్రీట్‌ను ఖాయం చేశారు.

Also Read: Naveen Polishetty: సంచలనం.. మణిరత్నంతో నవీన్ పోలిశెట్టి సినిమా?

Devara 2: ‘దేవర 2’ నుంచి కేవలం విషెస్ మాత్రమే వస్తాయని, అప్‌డేట్ ఉండబోదని తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే ‘దేవర 2’ షూటింగ్ ప్రారంభించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అభిమానులు మాత్రం ‘దేవర 2’ అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ ఎప్పుడు సర్‌ప్రైజ్ ఇస్తారో వేచి చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *