Kannappa Making Video: భారీ బడ్జెట్ తో మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమాలో మంచి విష్ణు హీరో గా నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్, ప్రభాస్, మోహన్ బాబు కీలకపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుండి ఇప్పటికే టీజర్ ఇంకా కొంత మంది పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. కొన్ని రోజుల ముందు రిలీజ్ అయిన సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.. దింతో ఆడియన్సు లో సినిమాపైన కొంత ఆసక్తి నెలకొంది.. ఇపుడు సాంగ్ మేకింగ్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్..

