Sharvari: బాలీవుడ్ బ్యూటీ శార్వరి వాఘ్ మరోసారి తన గ్లామర్‌తో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా పోస్ట్ చేసిన బ్లాక్ అండ్ వైట్ బికినీ ఫోటోషూట్‌తో ఆమె అభిమానులను ఆకట్టుకుంటుంది. స్టైలిష్ పోజులతో శార్వరి తన ఫ్యాషన్ సెన్స్‌ను చాటుకుంది. ఆమె బాడీ లాంగ్వేజ్, స్టేర్, ఎక్స్ప్రెషన్స్ ఈ ఫోటోలను వైరల్‌గా మార్చాయి. పోస్ట్ చేసిన కేవలం రెండు గంటల్లోనే లక్షకు చేరువయ్యే లైక్స్ సొంతం చేసుకోవడం విశేషం.
Also Read: Ramayana: భారీ లెవెల్లో రాబోతున్న రామాయణ గ్లింప్స్!
Sharvari: ఇటీవల విడుదలైన ‘ముంజ్య’ సినిమాతో శార్వరి బాలీవుడ్లో తన సత్తా చాటింది. నటనలోనూ, గ్లామర్లోనూ ఆమె సమతూకం ప్రదర్శిస్తూ అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది. ఈ ఫోటోషూట్‌లోని ఆమె ఎక్స్ప్రెషన్ నెటిజన్లను ఆకర్షిస్తుంది. శార్వరి స్టైల్, టాలెంట్ కలబోసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాయి. మరోవైపు, ఆమె నటనా ప్రతిభ, గ్లామర్ కాంబో బాలీవుడ్లో ఆమెకు కొత్త ఆఫర్లను తెచ్చిపెడుతోంది.
View this post on Instagram
