Shah Rukh Khan

Shah Rukh Khan: భార్యకు షారుక్ ఫన్నీ రిక్వెస్ట్..!

Shah Rukh Khan: 33 ఏళ్ల బాలీవుడ్ జర్నీలో షారుక్ ఖాన్ తొలిసారి నేషనల్ అవార్డ్ అందుకున్నారు. ఉత్తమ నటుడిగా పురస్కారం గెలుచుకున్న షారుక్‌కు భార్య గౌరీ ఖాన్ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. దీన్ని షేర్ చేసిన షారుక్.. “డిన్నర్ టైంలో నన్ను కూడా పొగడవా? నీ నిర్మాణంలో నా సినిమా అవార్డ్ గెలిచింది, థాంక్స్!” అంటూ సరదాగా కామెంట్ చేశారు. అలాగే కూతురు సుహానా విషెస్‌కు కూడా స్పందిస్తూ, “నేను నిద్రలో కూడా నిన్ను అలరించాలని కోరుకుంటున్నా” అని ఫన్నీగా రిప్లై ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *