Shadnagar: షాద్‌నగర్‌ శివలీల హత్య కేసు.. సినిమాను మించిన ట్విస్టలు..

Shadnagar: షాద్‌నగర్‌లో జరిగిన శివలీల హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య వివాహేతర సంబంధం కారణంగా జరిగినట్లు స్పష్టమైంది. శివలీలను హత్య చేసిన నిందితుడు రౌడీషీటర్ దేవదాస్‌ అని పోలీసులు గుర్తించారు.

దేవదాస్‌ శివలీలను పెళ్లి చేసుకోమని కోరగా ఆమె తిరస్కరించడంతో, ఆయన అగ్రహంతో శివలీలను హత్య చేశాడు. ఈ నిందితుడు గతంలో రెండు హత్యలు మరియు హత్యాయత్నాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.గతంలో కర్నూలు నుండి పారిపోయి షాద్‌నగర్‌లో స్థిరపడిన దేవదాస్‌ శివలీలను హత్య చేసిన అనంతరం బంగారు ఆభరణాలు దొంగిలించి పారిపోయాడు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  KTR: ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం.. మండిపడ్డ కేటీఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *