Devi Sri Prasad

Devi Sri Prasad: తన ఫిట్‌నెస్ మంత్రం ఏంటో చెప్పిసిన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్!

Devi Sri Prasad: దేవిశ్రీ ప్రసాద్ సంగీత లోకంలో ఓ సంచలనం. ఆయన సింగింగ్‌లో అలుపెరగని శక్తి దాగి ఉంది. అంత శక్తి రావాలంటే ఫిట్నెస్ చాలా ముఖ్యం. ఫిట్‌నెస్ ఔత్సాహికులకు దేవి స్టైల్ ఓ స్ఫూర్తి. దేవి ఫిట్నెస్ వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా? అదే కోర్ స్ట్రెంత్. ఈ ఫిట్‌నెస్ టెక్నిక్ శరీరాన్ని బలంగా, ఊపిరిని స్థిరంగా ఉంచుతుంది. దేవిశ్రీ తన ప్రదర్శనల్లో ఈ విధానాన్ని అనుసరిస్తూ, గంటల తరబడి ఎనర్జీతో ఆకట్టుకుంటారు.

Also Read: OG నుంచి యాక్షన్ ప్యాక్డ్ టీజర్ లోడింగ్!

కోర్ స్ట్రెంగ్త్ వ్యాయామాలు శ్వాస నియంత్రణను మెరుగుపరచడమే కాక, స్టేజ్‌పై సమతుల్యత, సౌలభ్యాన్ని అందిస్తాయని దేవి తెలిపారు. దేవి రోజూ యోగా, ప్లాంక్స్, క్రంచెస్ వంటి వ్యాయామాలతో కోర్ బలాన్ని పెంచుకుంటారు. ఇవి గాయకులు, నృత్యకారులకు అద్భుతమైన పెర్ఫార్మ్ చేయడానికి తోడ్పడతాయి. సో అందుకే దేవి ఇంత యాక్టీవ్ గా ఉంటారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *