Sangareddy: సంగారెడ్డి జిల్లా బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భానూర్ గ్రామం లైఫ్ స్టైల్ డ్రీమ్ హోమ్స్ లో తాళం పగుల గొట్టి చోరీ చేశారు.వీకెండ్ అని సరదాగా కుటుంబ సభ్యులతో సినిమాకు వెళ్లే వచ్చేసరికి ఇల్లు గుళ్ళు అయిన సంఘటన. బిడిఎల్ – భానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లైఫ్ స్టైల్ డ్రీమ్ హోమ్స్ కాలనీ H .No – 342 నివాసముంటున్న సాప్ట్ వెర్ ఉద్యోగి నందారపు శరత్ ఇంట్లో భారీ చోరీ.25 తులాల బంగారం, 10 తులాల వెండి , ఐదు వేల నగదు తో పాటు 3 ఖరీదైన చేతి గడియారాలు ఎత్తుకెళ్లిన దుండగులు.పోలీస్ లకు పిర్యాదు చేసిన బాధితులు. ఘటనా స్థలానికి చేరుకొన్న అడిషనల్ ఎస్పీ సంజీవ రావు. కేస్ నమోదు చేసి విచారణ చేపట్టిన బి డి ఎల్ పోలీసులు.
ఇది కూడా చదవండి: Maharashtra Assembly Elections 2024: మహా పోరు..మహారాష్ట్రలో గెలిచేది ఎవరు