Road Accident: శ్రీశైలం జాతీయ రహదారి మార్గంలోని మహేశ్వరం తుమ్మలూరు గేటు వద్ద శనివారం సాయంత్రం టీజీఎస్ఆర్టీసీ బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొన్న ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ సంఘటనలో బస్సు డ్రైవర్లు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.