kantara chapter 1

kantara chapter 1: వచ్చే గాంధీ జయంతికి ‘కాంతార చాప్టర్ -1’

kantara chapter 1: ‘కాంతారా’ చిత్రం గ్రాండ్ సక్సెస్ ను అందుకోవడంతో దానికి ప్రీక్వెల్ గా రాబోతున్న ‘కాంతారా చాప్టర్ -1’ కోసం సినీ అభిమానులంతా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. 2025 గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న దీనిని విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ కోం నటుడు, దర్శకుడు రిషభ్ శెట్టి ఎంతో కష్టపడుతున్నారు. కేరళలో ఉద్భవించిన పురాతన యుద్థ కళలలో ఒకటైన కలరిపయట్టలో శిక్షణ పొందుతున్నారు. ‘కాంతారా చాప్టర్ -1’ ద్వారా కొంకణ్ జానపద గొపతనాన్ని ప్రపంచానికి రిషభ్ శెట్టి పరిచయం చేయబోతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *