Revanth Reddy: బంగారు గోపురాని ఆవిష్కరించిన CM రేవంత్..
యాదగిరిగుట్టలో సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు ఆలయ బంగారం గోపురాన్ని ఆవిష్కరించిన సీఎంరేవంత్
దివ్యవిమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేకంలో పాల్గొన్న సీఎం స్వర్ణమయ దివ్యవిమాన గోపురానికి రూ.80 కోట్లు ఖర్చు
68 కిలోల బంగారంతో గోపురానికి స్వర్ణతాపడం విమాన గోపురాన్నిస్వామికి అంకితం చేసిన సీఎం రేవంత్

