Current Charges: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన తిరస్కరణ. డిస్కంల ప్రతిపాదనలను తిరస్కరించిన ఈఆర్సీ.తెలంగాణలో గృహ అవసరాలకు పెరగని విద్యుత్ ఛార్జీలు.రూ.1200 కోట్ల అదనపు ఆదాయానికి డిస్కంల ప్రతిపాదన.రూ.1,170 కోట్లు ఇస్తామన్న తెలంగాణ ప్రభుత్వం.గృహాల్లో 800 యూనిట్లు దాటితే ఫిక్సెడ్ ఛార్జీలు పెంపు.ఫిక్సిడ్ ఛార్జీలు 10 నుంచి 50 శాతానికి పెంపు.తెలంగాణలో గృహ కనెక్షన్లకు కనీస విద్యుత్ ఛార్జీ రద్దు.
ఇది కూడా చదవండి: Gold rate: ధన త్రయోదశి.. తగ్గిన బంగారం ధర…