IPL: ఐపీఎల్ 2025 లో ఆర్సీబీ చరిత్ర సృష్టించింది. పంజాబ్ టీంను చిత్తు చేసింది. 191 టార్గెట్ తో బరిలో దిగిన పంజాబ్ బెంగళూరు బౌలింగ్ దాటికి కుప్పకూలిపోయింది.