Rashmika Mandanna: విజయ్, భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ నటించిన కింగ్ డమ్ ఈరోజు వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అన్ని చోట్ల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నేషనల్ క్రష్, విజయ్ డియరెస్ట్ ఫ్రెండ్ అండ్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ రష్మిక.. ఇది నీకు, నిన్ను ప్రేమించేవారికి ఎంత అర్థమవుతుందో నాకు తెలుసు.. మనం కొట్టినం అంటూ హార్ట్ సింబల్ తో సినిమా సక్సెస్ గురించి ట్వీట్ చెయ్యగా.. మనం కొట్టినం అని రిప్లై ఇస్తూ విజయ్ కూడా రెడ్ లవ్ సింబల్ పోస్ట్ చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ కాదు.. ఎవ్రీ థింగ్ ఏదో ఉంది.. ఇది కన్ఫమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్.
