Ranbir-Deepika

Ranbir-Deepika: మళ్ళీ తెరపై రణబీర్-దీపికా రొమాన్స్!

Ranbir-Deepika: దీపికా పదుకొణె మళ్ళీ తన పాత ప్రేమికుడితో రొమాన్స్ చేయబోతుంది. రణబీర్ కపూర్‌తో కలిసి సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘లవ్ అండ్ వార్’ సినిమాలో నటించనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో దీపికా ఉంటుందని గతంలోనే వార్తలు వచ్చినప్పటికీ, ఆమె పాత్ర గురించి ఎలాంటి స్పష్టత లేదు. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో దీపికా 40 నిమిషాల పాటు కనిపించనుందట.

Also Read: Spirit: స్పిరిట్ లో థ్రిల్లర్ ట్విస్ట్!

Ranbir-Deepika: అంతేకాదు, వీరిద్దరి మధ్య హాట్ సీన్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది. ఈ రొమాంటిక్ సన్నివేశాల వల్ల సినిమాకు ‘A’ సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు ఈ జంట కెమిస్ట్రీని మరోసారి తెరపై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భన్సాలీ గ్రాండియర్‌తో తెరకెక్కే ఈ పీరియడ్ డ్రామా గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *