Coolie

Coolie: రజినీ మాస్ మేనియా.. సంచలనాలకు కేంద్ర బిందువవుతున్న కూలీ!

Coolie: ‘కూలీ’ సినిమా హైప్ ఆకాశాన్ని తాకుతోంది. ఈ యాక్షన్ డ్రామా మరింత రసవత్తరంగా మారింది. అమెరికాలో ప్రీమియర్ బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది రోజుల్లోనే హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటి అందరినీ ఆశ్చర్యపరిచింది. సన్ పిక్చర్స్ భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రం మాస్, యాక్షన్, ఎమోషన్‌ల మిళితంతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఆగస్ట్ 14న అన్ని భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘కూలీ’ టైటిల్ టీజర్, పోస్టర్స్, ప్రోమోస్, సాంగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ‘జైలర్’ తర్వాత రజినీ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

Also Read: Parineeti Chopra: నా భర్త ఎప్పటికీ ప్రధాని కాలేరు.. పరిణీతి కీలక వ్యాఖ్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *