Pushpa-2 Trailer: నేషనల్ అవార్డు విన్నర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 ట్రైలర్ వచ్చేసింది. పుష్ప 1 తర్వాత హైప్ పెరగడంతో ఈ సినిమాని చీకుతూనే వున్నారు డైరెక్టర్ సుకుమార్. షూటింగ్ ఎప్పటికి అప్పటికి లేట్ అవుతుంటే హైప్ వల్ల సినిమా డేమేజ్ అవుతుంది అని అందరూ అనుకున్నారు కాని రిలీజ్ ఐన పుష్ప-2 ట్రైలర్ చూస్తూవుంటే మాత్రం వాళ్ళు తీసుకున్న టైంకి వర్త్ అనిపించింది. ట్రైలర్ లో వున్నా విజువల్స్, లొకేషన్స్, క్యారెక్టర్, సారీ ఫైట్స్,ఇలా చెప్పుకుంటూ పొతే చల్లనే వున్నాయి.