Puri- Vijay

Puri- Vijay: విజయ్ సేతుపతితో పూరి సినిమా.. చిరు కథేనా?

Puri- Vijay: టాలీవుడ్‌లో సంచలనాలు సృష్టించే దర్శకుడు పూరి జగన్నాథ్, తమిళ్ వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతితో కలిసి కొత్త సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ‘ఆటో జానీ’ అనే గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. గతంలో చిరంజీవితో ఈ ప్రాజెక్ట్ ప్లాన్ అయి, ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయ్ సేతుపతితో ఈ కథ రూపుదిద్దుకుంటుందా? అనే డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే సినిమా అద్భుతంగా ఉంటుందని విజయ్ చెప్పినా, ఇది ‘ఆటో జానీ’ కాదని స్పష్టం చేయలేదు. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. మరి దీనిపై క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *