Naga Vamsi

Naga Vamsi: ఏపీ ఎమ్మెల్యే స్టిక్కర్ వాహనంలో టాలీవుడ్ నిర్మాత

Naga Vamsi: టాలీవుడ్ నిర్మాత నాగవంశీ ‘ఎమ్మెల్యే’ స్టిక్కర్ ఉన్న కారులో ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఆయన కారులో కూర్చొని ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కనిపించారు. ఆ కారు నంబర్ ప్లేట్ “TG09F 1111” గా ఉంది. హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రభుత్వ వాహనంలో ప్రయాణించిన ఘటన మరవకముందే, ఈ వీడియో బయటకు రావడంతో వైసీపీ అభిమానులు, నేతలు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. సమాచారం ప్రకారం, నాగవంశీ ప్రయాణించిన ఈ వాహనం ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కి చెందినదని చెబుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Gold Rates Today: స్థిరంగా ఉన్న బంగారం ధరలు.. మార్పుల్లేని వెండి ధర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *