Prabhas New Look

Prabhas New Look: నెట్టింటా వైరల్ అవుతున్న ప్రభాస్ లేటెస్ట్ పిక్..

Prabhas New Look: రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ పిక్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రభాస్‌ను కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ ఆహ్వానపత్రికను అందించారు. ఈ సందర్భంగా ప్రభాస్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ లాంగ్ హెయిర్‌లో డార్లింగ్ లుక్ అదిరిపోయిందని అభిమానులు పోస్టులు చేస్తున్నారు. నిజంగానే ఈ లుక్ లో ప్రభాస్ చాలా బాగున్నాడు. చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. లేటెస్ట్ గా కల్కి సినిమాతో మరోసారి 1000 కోట్ల హిట్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత ఫౌజీ, స్పిరిట్ సినిమాలని చేయబోతున్నాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pooja Hegde: డిఫరెంట్ క్యారెక్టర్ లో పూజా హెగ్డే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *