Prabhas

Prabhas: ప్రభాస్ లేటెస్ట్ లుక్ చూసి అప్సెట్ అవుతున్న ఫ్యాన్స్!

 Prabhas: ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న అన్ని సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతి సినిమాలో కూడా ఒక్కో కొత్త లుక్ లో ప్రభాస్ కనిపించనున్నారు. అయితే ఈ సినిమాల్లో లేటెస్ట్ గా హను రాఘవపూడితో చేస్తున్న సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. అయితే ఈ లుక్ విషయంలో సోషల్ మీడియాలో చాలా రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే అభిమానులు కూడా ప్రభాస్ లుక్స్ పట్ల అప్సెట్ అయ్యారని తెలుస్తోంది. ఇది వరకు సూపర్ స్మార్ట్ గా కనిపించిన ప్రభాస్ ఇప్పుడు కొంచెం బొద్దుగా ఏజ్డ్ గా కనిపించడంతో నెట్టింటా ట్రోలింగ్ స్టార్ట్ అయింది. మరి మళ్లీ ప్రభాస్ స్మార్ట్ లుక్ లో ఎపుడు కనిపిస్తాడో చూడాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *